సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (18:43 IST)

షావోమీ నుంచి ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు ఇవే..

Laptop
చైనాకు చెందిన షావోమీ నుంచి ల్యాప్ ట్యాప్ మార్కెట్లోకి రానుంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలను అందబాటు ధరల్లో తీసుకొచ్చి వినియోగదారులను విపరీతంగా ఆకర్షించిన షావోమి నోట్‌బుక్‌ను భారతదేశంలో లాంచ్‌ చేయనుంది. షావోమి రెడ్‌మిబుక్ పేరుతో దీన్ని ఈ నెల 11 వతేదీన  ఆవిష్కరించనుంది.  
 
షావోమి రెడ్‌మి బుక్‌ ల్యాప్‌టాప్‌ ప్రత్యేకతలు, ఫీచర్ల సంగతికి వెళ్తే... రాబోయే షావోమి ల్యాప్‌టాప్‌ 1సీ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌కు మద్దతుతో, 35 నిమిషాల్లో 0-50 శాతం వరకూ రీఛార్జ్ చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.  
 
షావోమి రెడ్‌మి బుక్‌ ప్రత్యేకతలు
10వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌  5, 7,
13.3-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే (యాంటీ గ్లేర్ )
1920 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్.