సంబంధిత వార్తలు
- జగన్ బొక్క చేశారన్న వైకాపా ఎంపీ.. ఆయనో మూర్ఖపు రెడ్డి : నారా లోకేశ్
- ఢిల్లీలో మరణ మృదంగం : 24 గంటల్లో కరోనాతో 335మంది మృతి
- అసలు మీరు మనుషులేనా? మీకు దణ్ణం పెడుతున్నా, ప్లీజ్: ఆర్.పి. పట్నాయక్
- కరోనాపై పోరాటం : స్టాండ్ టుగెదర్ అంటున్న ఆర్ఆర్ఆర్ టీమ్
- కోవిడ్ టీకా పేటెంట్ల నుంచి భారత్కు మినహాయింపు : అమెరికా
కరోనా కాలం.. పిల్లలకు పెట్టాల్సినవి..
Rajma_Chapathi
ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె.
11 గంటలకు అరటి పండు లేదా ఇతర పండ్లు ఏమైనా.
మధ్యాహ్నం ఒంటి గంటకు.. నెయ్యి వేసిన పప్పు, పెరుగన్నం.
3 గంటలకు.. నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి
సాయంత్రం ఐదు గంటలకు ఏదైనా పండు
సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ, రాత్రి నిద్రించేందుకు ముందు గ్లాసుడు పాలు.. రెండు ఖర్జూర పండ్లు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
తర్వాతి కథనం
