శుక్రవారం, 18 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 28 జనవరి 2019 (13:29 IST)
సంబంధిత వార్తలు
నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
పాడె మోసేందుకురాని ఆ నలుగురు.. సైకిల్‌పై శవాన్ని తరలించిన కుమారుడు
గర్భనిరోధక మాత్రలు ఎలాంటి మహిళలు వాడొచ్చు?
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కోడలిని చితకబాదిన అత్త
లోపలి కూర మాత్రమే తిన్నావు..?
తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..?
చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!
లేడీ డాన్. నేరాల్లో చాలా అరుదుగా లేడీ డాన్లు పేర్లు వినబడుతుంటాయి. ఐతే గురువారం సాయంత్రం ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 17 ఏళ్ల టీనేజ్ బాలుడు కునాల్ ఆహారం తెచ్చుకునేందుకు ఓ షాపుకి వెళ్లాడు. అతడు ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తుండగా ఓ గ్యాంగ్ మారణాయుధాలతో అతడిపై కత్తులతో అత్యంత దారుణంగా పొడిచి పారిపోయింది. తీవ్ర కత్తిపోట్లకు గురైన బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో లేడీ డాన్ జిక్రా హస్తం వున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను అరెస్ట్ చేసారు.
ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?
ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైకాపా మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అవసరమైతే మే 9న ఎన్నిక జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కొత్త ఎంపీ జూన్ 2028 వరకు పదవిలో ఉంటారు. ఇక విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతారని, ఆ సీటును తిరిగి పొందుతారని పుకార్లు ఉన్నాయి. ఆయన కాకపోతే, సాయిరెడ్డి తన కూతురు నేహా రెడ్డి కోసం అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రవిత అనే మహిళ తన భర్తను తన ప్రియుడితో కలిసి హత్య చేసి, ఆ హత్యను ప్రమాదంగా చూపించడానికి ఇంట్లో విషపు పామును వదిలింది. మెరాత్కు చెందిన రవిత కథ కొన్ని నెలల క్రితం సంచలనం సృష్టించిన ముస్కాన్ కేసును పోలి ఉంటుంది. వివరాల్లోకి వెళితే.. సహారన్‌పూర్‌లోని మాతా శాకంబరి దేవి ఆలయం నుండి తిరిగి వస్తుండగానే రవిత భర్తను చంపే ప్లాన్ వేసింది. రవిత, ఆమె భర్త అమిత్, వారి పిల్లలతో కలిసి శాకంబరిని దర్శనం చేసుకున్నారు. భర్తకు తెలియకుండానే ఆమె తన ప్రియుడు అమర్‌జిత్‌కు ఫోన్ చేసి, "ఈ రాత్రికి నా భర్తను చంపబోతున్నాం..." అని చెప్పింది.
వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉన్న తనను చాడీలు చెప్పి 2 వేల స్థానానికి చేర్చారని ఆ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. వైకాపా హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో ఆయన శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ ఎదుట హాజరయ్యారు. ఆయన వద్ద సిట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపారు. ఈ విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైకాపాలో తనను రెండో స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారన్నారు. పార్టీలో తనను వెన్నుపోటుదారుడుగా పార్టీ అధినేత జగన్ వద్ద చిత్రీకరించారన్నారు. జగన్ చుట్టూ ఉండే ఓ కోటరి తనను చాలా అవమానాలకు గురిచేసిందన్నారు.
ఈపీఎఫ్‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో డిజిటల్‌గా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులుచేయనుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ 3.0ను అందుబాటులోకి తెచ్చి పీఎఫ్ సేవలను మరింత సులభతరం చేస్తామని కేంద్ర కార్మిక శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈపీఎఫ్ఓ 3.0తో దేశ వ్యాప్తంగా దాదాపు 9 కోట్లమందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇది మే లేదా జూన్ నెలాఖరుకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్
సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ ‘జింగుచా’ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ లాంచ్ కోసం నిర్వహించిన ఈవెంట్‌తో దేశం మొత్తం థగ్ లైఫ్ వైపు చూసింది. ఈ వేడుకల్లో కమల్ హాసన్, మణిరత్నం, ఎ.ఆర్. రెహమాన్ సందడి చేశారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, ఆర్. మహేంద్రన్, మద్రాస్ టాకీస్, శివ అనంత్ నిర్మించిన థగ్ లైఫ్ ప్రస్తుతం అందరి అంచనాలను అమాంతం పెంచేసింది.
హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..
తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు.
పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)
పుష్ప-2 నుండి 'పీలింగ్స్' పాటను ఏపికి చెందిన మహిళ అద్భుతంగా పాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె ఇటీవలి మ్యూజిక్ రీల్‌కి 36,000 వీక్షణలు వచ్చాయి. చాలామంది ఆమెను ప్రశంసించారు. సోషల్ మీడియాకు సామాన్య ప్రజలను రాత్రికి రాత్రే సంచలనాలుగా మార్చే శక్తి ఉంది. దీనికి కావలసిందల్లా ప్రతిభ. అందుకే ప్రతిభ వున్న వాళ్లను సోషల్ మీడియా గుర్తిస్తుందని చెప్పాలి. అలాగే ఏపీకి చెందిన మహిళ పీలింగ్స్ పాట పాడి పాపులర్ అయ్యింది. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?
నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసే హై ఎమోషన్ యాక్షన్ మూవీగా చిత్రాన్ని ట్రీట్ చేశారు. సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా నిర్మాతలు.నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న శుక్రవారం (నేడు) థియేటర్లలో విడుదలైంది
దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా మరోమారు వార్తలకెక్కింది. దక్షిణాది సినీ ప్రేక్షకులు తనకు గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన కామెంట్స్ చూసిన నెటిజన్లు ఫక్కున నవ్వుకుంటున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేర్ వీరయ్య', బాలకృష్ణతో 'డాకు మహారాజ్' వంటి చిత్రాల్లో నటించి ఒక్కసారిగా తెలుగులో సైతం బాగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆమె విచిత్రంగా వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. ఉత్తరాదిలో తన పేరు మీద ఓ ఆలయం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వైరల్‌గా మారాయి. ఊర్వశి వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.