శనివారం, 24 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:58 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
పక్కింటి భార్యకు చీర...
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
అటెండెన్స్ వేయాలంటే.. ముద్దు లంచంగా ఇవ్వాలి.. వీడియో వైరల్
భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా?
"సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏంటి?" అడిగాడు టీచర్
"భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని..!" టక్కున బదులిచ్చాడు విద్యార్థి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు
అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను వణికిస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2వేల మైళ్ల విస్తీర్ణంలో ఈ తుఫాను ప్రభావం ఏర్పడింది. దాదాపు 20 కోట్ల మందికి పైగా ప్రజలు శీతల వాతావరణం, మంచు హెచ్చరికల నీడలో జీవిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాషింగ్టన్ డీసీతో పాటు అలబామా, జార్జియా, కెంటకీ, న్యూయార్క్, టెక్సాస్ సహా 16కు పైగా రాష్ట్రాలు ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి పోలార్ వోర్టెక్స్ కారణంగా దూసుకొస్తున్న అతి శీతల గాలులు, శక్తివంతమైన తుపాను వ్యవస్థతో కలవడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది.
నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరిలో పర్యటించిన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని రోజా వెల్లడించారు.నగరిలో చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్ప నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రోజా మండిపడ్డారు.
National Girl Child Day 2026: బాలికల కోసం సంక్షేమ పథకాలు.. అవేంటో తెలుసా?
బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం కింద ప్రారంభించబడిన సుకన్య సమృద్ధి యోజన, బాలికల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకాలలో ఒకటి. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలిక కోసం SSY ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం అధిక వడ్డీ రేటును అందిస్తుంది. సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది. ఇది విద్య,వివాహ ఖర్చులకు మద్దతు ఇవ్వడానికి ఒక సమర్థవంతమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా నిలుస్తుంది.
హోం వర్క్ చేయలేదని నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి
రాయాల్సిన పని పూర్తి చేయలేదనే కారణంతో తండ్రి కొట్టడంతో ఆ నాలుగేళ్ల బాలిక మరణించింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం ఒక రోజు రిమాండ్‌కు పంపారు. హర్యానాలో ఒక హృదయవిదారకమైన, భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లో ఒక వ్యక్తి తన మైనర్ కుమార్తె గణిత ప్రశ్నకు సమాధానం చెప్పలేదనే కారణంతో ఆమెను కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. కృష్ణ జైస్వాల్ (31) అనే నిందితుడు, తన కుమార్తె 50 వరకు అంకెలు రాయడంలో విఫలమవడంతో ఆమెను కొట్టి చంపాడు.
స్మైలీ ఆకారంలో చంద్రుడు, శని, నెప్ట్యూన్.. ఆకాశంలో అద్భుతం
సూర్యుడు చుట్టూ గ్రహాలు ఒక వలయాకారంలో తిరుగుతుంటాయని అందరికీ తెలిసిందే. అందులో భూమి మీద ఉండే మనకు చంద్రుడు తప్ప మిగతావేమీ కనిపించవు. ఎప్పుడో అరుదుగా మానవ కంటికి ఇతర గ్రహాలు కనిపిస్తాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కోసారి. కానీ ఒకే సారి మూడు గ్రహాలు వరుసగా కనిపిస్తే...అది కూడా స్మైలీ ఆకారంలో వుంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి 23న నిన్న ఆకాశంలో అద్భుతం జరిగింది. ఆకాశంలో మూడు గ్రహాలు కనువిందు చేశాయి. చంద్రుడు, శని, నెప్ట్యూన్ కలిసి స్మైలీ ఆకారంలో ఒకే ప్రాంతంలో దగ్గరగా కనిపించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్
నటుడికి సంతృప్తినిచ్చే పాత్రలు దక్కినప్పుడు, ఆ పాత్రలకు స్పందన వచ్చినప్పుడు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించినప్పుడు వచ్చే ఆనందమే వేరు. ప్రస్తుతం నటుడు శివ కార్తిక్ అలాంటి ఆనందంలోనే తేలిపోతున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘శంబాల’తో నటుడు శివకార్తిక్‌కు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. ‘శంబాల’ మూవీతో శివకార్తిక్ పేరు ఎక్కువగా మార్మోగిపోయింది.
మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్ ప్రీత్ కౌర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రాణి ముఖర్జీ మర్దానీ 3 ట్రైలర్‌ను ఇష్టపడ్డారు, ఇది ఇంటర్నెట్ను బద్దలు కొట్టింది. మహిళలపై నేరాలపై దృష్టి సారించే ప్రశంసలు పొందిన ఫ్రాంచైజీ ఇప్పుడు మన దేశం అంతటా ఒక నిర్దిష్ట కారణంతో కిడ్నాప్ చేయబడిన తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన 8-9 సంవత్సరాల వయస్సు గల యువతుల సమస్యను హైలైట్ చేస్తుంది. ఈ ట్రైలర్ హర్మన్‌ప్రీత్‌ను ఎంతగానో కదిలించింది, ‘మహిళలపై నేరాలకు శిక్షను వేగంగా మరియు ఉదాహరణగా చూపించడం ఈ కాలపు అవసరం’ అని ఆమె రాసింది!
మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట
భార్యాభర్తల తగువులు, గిల్లికజ్జాలు, సంసారం చుట్టూ అల్లే కథలు ఎప్పటికీ ఆడియెన్స్‌కి బోర్ కొట్టవు. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా భార్యాభర్తల బంధాన్ని వివిధ కోణాల్లో టచ్ చేస్తూ తీస్తున్న చిత్రం ‘పురుష:’. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న "వీడీ 14" మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రకటించారు. "వీడీ 14" చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్
కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.