మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం...?

Last Updated: శనివారం, 23 మార్చి 2019 (14:02 IST)
ప్రేమకన్న దివ్యమైన మాధుర్యమే లేదు
లేని జీవితమది జీవితమే కాదు

ఇద్దరి మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం
ఇద్దరి మనసులు పాడే రాగం ''అనురాగం''
కలిసిన మనసుల వలపే ధరాతల స్వర్గం
కలలుకనే ప్రతి కమ్మని తలపూ సుఖమయం
ప్రేమికులిరువురు జంటగ సాగించే జీవనం
ఆమని రాకకు మురియుచు వికసించే యౌవనం
ప్రేమసుధా భరితమైన జీవనమే పావనందీనిపై మరింత చదవండి :