సంబంధిత వార్తలు
- వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో
- Double murder: ఇద్దరు సన్నిహితులు కత్తితో పొడిచి చంపుకున్నారు..
- Kartikeya: ఏడు ఏళ్లు పూర్తి చేసుకున్న ట్రెండ్ సెట్టర్ ఆర్ ఎక్స్ 100
- టీటీడీ లడ్డూ కల్తీ కేసు దర్యాప్తు అలా వుండాలి.. సీబీఐకి హైకోర్టు ఆదేశాలు
- Bill Gates: వందేళ్లైనా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదు.. కానీ కోడింగ్‌కు ఏఐ అవసరం
Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు
Boy
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని మాయాపురి ఏరియాలో ఉంటున్న మూడేళ్ల చిన్నారిపై పక్కింటి కుర్రాడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికూనపై ఈ దాడికి పాల్పడ్డాడు.
అయితే ఈ విషయాన్ని ఆ చిన్నారి ఇంట్లో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
