మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 అక్టోబరు 2018 (16:03 IST)

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన... ఫలితాలు డిసెంబరు 11

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. దీనితోపాటు చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ ఎన్నికల షెడ్యూలును కూడా ప్రకటించింది. వివరాలు ఇలా వున్నాయి.
 
ఛత్తీస్ ఘడ్ మొదటి దశ ఎన్నికల షెడ్యూల్:
 
18 అసెంబ్లీ నియోజకవర్గాలు
నోటిఫికేషన్ : అక్టోబర్ 16
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: 23 అక్టోబర్
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24
ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 26
పోలింగ్: నవంబర్ 12
 
ఛత్తీస్ గఢ్ రెండో దశ ఎన్నికల షెడ్యూల్:
 
72 అసెంబ్లీ నియోజకవర్గాలు
నోటిఫికేషన్ : అక్టోబర్ 26
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 2
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 3
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 5
పోలింగ్: నవంబర్ 20
 
మధ్య ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
 
నోటిఫికేషన్ : నవంబర్ 2
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 9
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 12
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 14
పోలింగ్: నవంబర్ 28
 
రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
 
నోటిఫికేషన్ : నవంబర్ 12
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 19
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 20
ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 22
పోలింగ్: డిసెంబర్ 7
కౌంటింగ్: డిసెంబర్ 11