మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (10:08 IST)

ఆఫీసులోనే రాసలీలల దుకాణం.. ఎక్కడ.. ఎవరు పెట్టాడు?

తన కార్యాలయంలో తన కింద పని చేసే సిబ్బందికి ఆదర్శనంగా ఉండాల్సిన ఓ అధికారి ఏకంగా కార్యాలయంలోనే రాసలీలల దుకాణం తెరిచాడు. ఓ మహిళతో ముద్దూముచ్చట్లతో పాటు.. రాసలీలల్లో లీనమైపోయాడు. ఇది బహిర్గతం కావడంతో కార్యాలయ సిబ్బంది అక్కయ్యారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొప్పళ నగరాభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్‌ గురుబసవరాజు రెండు నెలల క్రితం కుష్టిగి తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో ఆఫీసులోని ఓ మహిళా ఉద్యోగికి ముద్దుపెడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ అధికారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.