కల్లోల కాశ్మీరం : భారీ ఎన్‌కౌంటర్... 13 ఉగ్రవాదుల కాల్చివేత
జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మరోమారు అల్లర్లతో అట్టుడికిపోయింది. కాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ కారణంగా మరోమారు అల్లర్లు చెలరేగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చిచంపాయి.