మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (18:05 IST)

స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావ‌ర్క‌ర్‌కి శిక్ష విధించిన జైలులో కిర‌ణ్ బేడీ

మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ ఇటీవ‌ల అండ‌మాన్ సెల్లూలార్ జైలుని సంద‌ర్శించారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు వీర్ సావ‌ర్క‌ర్‌ను ఈ జైలునే ఉంచారు. వీర్ సావార్క‌ర్‌తో పాటు

మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ ఇటీవ‌ల అండ‌మాన్ సెల్లూలార్ జైలుని సంద‌ర్శించారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు వీర్ సావ‌ర్క‌ర్‌ను ఈ జైలునే ఉంచారు. వీర్ సావార్క‌ర్‌తో పాటు 620 స్వాతంత్ర్య సమరయోధులను ఒకే జైలు గ‌దిలో బంధించారు.
 
ఒక్క‌సారి ఆలోచించండి...620 మందిని ఒకే జైలు గ‌దిలో ఉంచారంటే.. వారు ఎంతగా నరకం అనుభవించివుంటారో. ప్ర‌స్తుతం కిర‌ణ్ బేడీ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉంటూ త‌న‌దైనశైలిలో ఉత్త‌మ ప‌రిపాల‌న అందించేందుకు గ‌ట్టిగా కృషి చేస్తున్నారు. గ‌తంలో జైలు ఉండే ఖైదీలు ఎదుర్కొటున్న స‌మస్య‌లు.. వాటిలో చేయాలిసిన మార్పులు గురించి త‌మ అభిప్రాయాన్ని తెలియ‌చేశారు.