Daily Horoscope
✕

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు.. 12 శివలింగాలను దర్శించుకుంటే..?

Written By సెల్వి
Updated: గురువారం, 17 జూన్ 2021 (19:03 IST)
Jyotirlingas
ద్వాదశ జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం.
 
1. సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో జీవిస్తారు. 
 
2. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది. 
 
3 .  ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.

అన్నీ చూడండి

పులివెందుల, మైదుకూరు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ

రాహుల్‌ ఎదిగినా... కాంగ్రెస్‌ బలం తగ్గింది: వరుస ఎన్నికల ఓటములపై అమిత్‌షా విమర్శలు

రూ.30వేల లంచం తీసుకున్నాడు.. సోదాల్లో దొరికిపోయాడు.. 11 స్థలాలు, బంగారం, రెండు భవనాలు...?

ఎంత పని చేశాడు.. భార్యను చంపి.. తండ్రి సాయంతో భద్రాచలం వద్ద గోదావరిలో పడేశాడు.. చివరికి?

ఎదురు తిరిగితే బుల్డోజర్లు పంపుతారా? దమ్ముంటే నాపైకి పంపండి : మమతా బెనర్జీ

అన్నీ చూడండి

07-11-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే..?

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?

దీపావళి 2026.. ఏ రోజున జరుపుకోవాలి.. దీపాలను వెలిగించడం ఎందుకంటే?

ధన త్రయోదశి నాడు ఈ 5 పనులు తప్పక చేయండి

తర్వాతి కథనం
Show comments