గురువారం, 9 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి
Tirupati Stampede తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి (vaikuntha ekadashi 2025) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో భక్తులు పోటెత్తారు. ఈ టిక్కెట్ల జారీ సమయంలో ఒక్కసారిగా భక్తులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 6 మంది భక్తులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది. టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి
ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?
బట్టతల వున్నవారికి ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. కేశ సంపద కోసం వారు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఐతే అప్పటివరకూ పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు కాస్తా ఊడిపోయి ఒక్కసారిగా బట్టతల అవుతుంటే కలిగే ఆందోళన వర్ణనాతీతం. ఇపుడు అటువంటి సమస్యను మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాలైన బోర్గావ్, కల్వాడ్, హింగ్నా ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ గత కొంతకాలంగా ప్రజలు అకస్మాత్తుగా జుట్టు రాలుతున్న సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి ఒక వ్యక్తికి మూడంటే మూడు వారాల్లో ఒత్తుగా వుండే జుట్టు కాస్తా ఊడిపోయి బట్టతల అయిపోయింది.
TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. మే 1 నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయబడతాయని టీఎస్పీఎస్సీ పేర్కొంది. నోటిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి మార్చి 31 లోపు ఖాళీ పోస్టుల వివరాలను సమర్పించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఒక గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాల ఈ విద్యా సంవత్సరం కేవలం ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడితో నడుస్తోంది. ఎందుకంటే అక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. నాలుగో తరగతి చదువుతున్న ఏకైక విద్యార్థిని వైరా మండలంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది.
Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక గ్రాండ్ రోడ్ షోలో పాల్గొనడానికి విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనంపై ప్రయాణించిన ఈ ముగ్గురూ వీధుల గుండా నెమ్మదిగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా జనాలు పూల వర్షం కురిపించారు.
లేటెస్ట్
Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?
అష్టమి తిథి నేడు. దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు. మహిషాసురుని మీదకు అమ్మవారు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితోనే పూర్వం రాజులు శత్రు రాజ్యాలపై దండయాత్రకు ఈ సమయాన్ని శుభ ముహూర్తంగా ఎంచుకున్నట్టు పురాణాల్లో పేర్కొన్నారు. దుర్గాష్టమి రోజున దుర్గను ఆరాధించడం వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ బాధలు పటాపంచలవుతాయి. ఈ దుర్గాష్టమి వ్రతం దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఇది చెడుపై మంచిని సూచిస్తుంది. 'దుర్గ' అనే పేరు 'అజేయమైనది' అని అర్థం, అయితే 'అష్టమి' నవరాత్రి ఎనిమిదవ రోజును సూచిస్తుంది.
07-01-2025 మంగళవారం దినఫలితాలు : స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. లావాదేవీలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురికావద్దు. మీ నిర్ణయాలను కచ్చితంగా తెలియజేయండి. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు ఆపివేయొద్దు. ఆప్తులకు సాయం అందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
Guru Gobind Singh Jayanti 2025: గురు గోవింద్ సింగ్ జయంతి.. కోట్స్ ఇవే
నేడు గురు గోవింద్ సింగ్ జయంతి. సిక్కు మతంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన గురు గోవింద్ సింగ్ జీ జన్మదినాన్ని స్మరించుకుంటారు. గురు గోవింద్ సింగ్ జయంతి చాలా ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. గురుద్వారాలు దీపాలతో అలంకరించబడ్డాయి. ఈ రోజును భారతదేశం అంతటా, ప్రధానంగా సిక్కు సమాజంలో జరుపుకుంటారు. ప్రజలు సాధారణంగా తోటి ప్రజల శ్రేయస్సు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ రోజున గురు గోవింద్ కవిత్వాన్ని చదవడం, వినడం ఒక సాధారణ అభ్యాసం. గురుగోవింద్ జీవితంపై చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజాలలో కూడా జరుగుతాయి.
06-01-2025 సోమవారం దినఫలితాలు : ప్రలోభాలకు లొంగవద్దు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం స్థిరాస్తి ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. పనులు నిరాటంకంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదిస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణం తలపెడతారు.
Daily Horoscope: 05-01-2025 ఆదివారం దినఫలితాలు-రుణసమస్య నుంచి విముక్తులవుతారు..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కొత్త పనులు చేపడతారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణం తలపెడతారు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురవుతారు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. సన్నిహితులతో సంభాషిస్తారు. విందులకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.