Daily Horoscope
✕

శ్రావణ మాసంలో చేతనైతే వజ్రాల ముక్కుపుడకను అమ్మవారికి..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 25 జులై 2023 (15:54 IST)
Godess Durga
జ్యోతిషశాస్త్రంలో శని - శుక్రుడు రెండూ స్నేహపూర్వక గ్రహాలు. వారు గ్రహ సంచారం ప్రకారం కలిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శని న్యాయాధిపతి. శుక్రుడు ఆనందం, కళలు, వినోదాలకు అధిపతి. శని దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తాడు. ఆలస్యంగా వివాహం జరిగే అవకాశం ఉంది. గురువు శుక్రుడు - శని గ్రహాలు ఉంటే దోషాలు తగ్గుతాయి. 
 
* మేఘాలకు అధిపతి శని. ముఖ్యంగా శనిగ్రహంతో నల్లటి మేఘాన్ని చెప్పుకోవచ్చు. వర్షము శుక్రుని అధిపతి. నీటి సంకేతాలలో నీటి గ్రహాలతో సంయోగం అధిక వర్షపాతాన్ని నిస్తుంది. వీరిని శాంతింపజేయాలంటే..
 
* శనివారం లక్ష్మీ నారాయణుని దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
 
* శుక్రవారం రోజున అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో పూజించడం ఉత్తమ పరిహారం. పిల్లలకు స్వీట్లు ఇవ్వడం వల్ల మంచి ఎదుగుదల, అభివృద్ధి చెందుతాయి.
 
* శుక్రవారం లేదా శనివారం నాడు అష్టలక్ష్మిని పూజించడం లేదా శుక్రవారం శని, శనివారం శుక్రుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.
 
* నువ్వులతో చేసిన స్వీట్లను దానం చేయడం వల్ల కొన్ని దోషాలు వారికి దరిచేరవు.
 
* శ్రావణ మాసంలో చేతనైతే వజ్రాల ముక్కుపుడకను అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయి.

అన్నీ చూడండి

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ

రూ.36,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం

నాలుగు నెలల పాటు ప్రజల సందర్శనార్థం రుషికొండ ప్యాలెస్

మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్

అనంత్ సింగ్ కుమార్తె వివాహం వైరల్: అన్నం కోసం కొట్టుకున్నారు.. 25 లక్షల రసగుల్లాలు సెకన్లలో మాయం..(video)

అన్నీ చూడండి

28-11-2026 శనివారం దిన ఫలాలు - పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించండి

వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్ల విడుదల వివరాలు ప్రకటించిన తితిదే

అరుణాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన ఆంధ్ర భక్తులు, గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?

27-11-2026 శుక్రవారం దిన ఫలాలు - మాటతీరులో సంయమనం పాటించడం మంచిది..

శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబా దేవిల స్పర్శ దర్శనం

తర్వాతి కథనం
Show comments