Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పుట్టుమచ్చ అనగా ఏమిటి..?

Updated: సోమవారం, 3 డిశెంబరు 2018 (15:21 IST)
పుట్టుకతోడనే అనగా పుట్టుకలో నుండి శరీరం మీద నుండు మచ్చకు పుట్టుమచ్చ అని పేరు. ఇది శరీరం మీద ఎక్కడైనా ఉండవచ్చును. ఏ రంగులోనైనా ఉండవచ్చును. కొన్ని మచ్చలు పెద్దవిగానూ, మరికొన్ని మచ్చలు చిన్నవిగానూ ఉంటాయి. కొందరికి వ్యాధుల కారణంగా కూడ పుట్టుమచ్చలు వస్తాయి. ఈ మచ్చలు ఆ వ్యాధులు తగ్గితే.. అవి కూడా తగ్గుతాయి. కానీ పుట్టుమచ్చ వచ్చిందంటే.. అది ఎప్పటి పోదని నమ్మకం.
 
పుట్టుకలో ఏ విధంగా ఉంటారో చివరి వరకు అదేవిధంగా ఉంటారు. దీనిలో ఎలాంటి మార్పులుండవు. అంతేకాకుండా వారి ఆకార పరిమాణాలు గానీ, రంగు గానీ కొద్దిగా కూడా మారదు. ఈశ్వరుడు ప్రాణులకు వానివాని పూర్వజన్మ కర్మలను బట్టి దేహాలను సృష్టిస్తారు. ఆ విధంగా నిర్మించినప్పుడు ప్రాణులు అనుభవించవలసిన శుభాశుభములకు గుర్తుగా శరీరం మీద మచ్చల నేర్పరచియుంటారు. అలాంటి గుర్తులే ఈ పుట్టుమచ్చలు.  
 
పూర్వకాలం మహర్షులు, మానవులు తమ భవిష్యత్తును తెలుసుకొనుటకు హస్తసాముద్రికం, అంగ సాముద్రికం, పుట్టుమచ్చల ఫలితాలు మెుదలగు విషయాలెన్నో వ్రాసియున్నారు. సముద్రుడు, ప్రహ్లాదుడు, శంకరుడు మొదలైనావారెందలో ఈ విషయాలు వ్రాసియున్నారు. వివాహ కాలంలో మనలో నూతనవధూవరుల బుగ్గలమీద చుక్కలు పెట్టు ఆచారం కలదు. ఈ చుక్కలు పురుషులకు కుడిభాగానా, స్త్రీలకు ఎడమభాగానా పెట్టుదురు. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments