1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Modified: మంగళవారం, 5 జులై 2016 (14:42 IST)

ఆ పని ముగిశాక 'ఐ లవ్ యూ' అని చెప్పాడా...? ఐతే అది కూడా అయిపోయినట్లే...

ఐ లవ్ యూ అంటే ఎంతటి అమ్మాయి అయినా కరిగిపోద్ది... అంటే చెప్పిన మగవాడు ఆమెకు ఇష్టుడైతేనే సుమా. ఐతే అబ్బాయిలు - అమ్మాయిల మధ్య సంబంధాలు - బ్రేకప్స్ పైన అధ్యయనం చేస్తున్న అధ్యయనకారులు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేంటయా అంటే... ఏ అమ్మాయితోనైనా డేటింగ్

ఐ లవ్ యూ అంటే ఎంతటి అమ్మాయి అయినా కరిగిపోద్ది... అంటే చెప్పిన మగవాడు ఆమెకు ఇష్టుడైతేనే సుమా. ఐతే అబ్బాయిలు - అమ్మాయిల మధ్య సంబంధాలు - బ్రేకప్స్ పైన అధ్యయనం చేస్తున్న అధ్యయనకారులు ఓ కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేంటయా అంటే... ఏ అమ్మాయితోనైనా డేటింగ్ చేస్తూ ఆ పని ముగిశాక అబ్బాయి చక్కగా ఆమె తలనో నుదురునో నిమురుతూ ఐ లవ్ యూ అని చెప్పాడంటే ఇక విడిపోయే క్షణాలు ఎంతో దూరంలో లేనట్లే అని తేల్చారు. 
 
300 మంది జంటలపై అధ్యయనం చేయగా ఇలా లైంగికు సుఖం చవిచూశాక ఏ మగాడైతే ఐ లవ్ యూ అని చెప్పాడో... అలాంటి వాడు ఎక్కువగా తన ప్రేయసికి బ్రేకప్ చెప్పినట్లు తేలిందట. కాబట్టి అతి ప్రేమ కూడా అనర్థదాయకమేనని చెప్తున్నారు. ఐతే అన్నివేళలా ఈ అనుమానాలు నిజమవుతాయని అనుకోలేమని సన్నాయినొక్కులు కూడా నొక్కుతున్నారనుకోండి.