మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2014 (19:38 IST)

జీవితంలో ఓ వ్యక్తి పతనాన్ని శాసించేవి ఏవి?

జీవితంలో ఒకసారి పోతే తిరిగి రానివని కాలం, మాట, ప్రాణం, అవకాశమైతే, జీవితంలో ఒక వ్యక్తి పతనాన్ని కామం, గర్వం, కోపం, స్వార్థం శాసిస్తానని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
శ్రమ, చిత్తశుద్ధి, పట్టుదల సంకల్పం అనే నాలుగే ఓ వ్యక్తిని నిర్మించగలుగుతాయని, మార్పు, మరణం, దైవం, మాతృప్రేమ ఇవి జీవితంలో స్థిరంగా ఉండిపోతాయని పండితులు అంటున్నారు. 
 
అలాగే ప్రేమ, విశ్వాసం, నమ్మకం, మానవత్వం అనే నాలుగు అంశాలు జీవితంలో అత్యంత విలువైనవని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.