ఆ రెండూ మనిషిని అంధుడిని చేస్తాయి... షిర్డి సాయి

కోరికలను అదుపులో వుంచు. అప్పుడే దైవాన్ని చేరే బాటలో సాగిపోవడానికి వెలుగు కనిపిస్తుంది. వ్యామోహం వల్ల, అస్థిరమైన కోర్కెల వల్ల కష్టము, దుఃఖము సంభవిస్తాయి. వ్యామోహము లేకపోతే అంతా ఆనందమే. కోపం, స్త్రీ వ

Written By chj
Updated: గురువారం, 20 ఏప్రియల్ 2017 (22:26 IST)
కోరికలను అదుపులో వుంచు. అప్పుడే దైవాన్ని చేరే బాటలో సాగిపోవడానికి వెలుగు కనిపిస్తుంది. వ్యామోహం వల్ల, అస్థిరమైన కోర్కెల వల్ల కష్టము, దుఃఖము సంభవిస్తాయి. వ్యామోహము లేకపోతే అంతా ఆనందమే. 
 
కోపం, స్త్రీ వ్యామోహం మనిషిని అంధుడిని చేస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చేరడానికి ఈ రెండు శత్రువులను జయించాలి. నీకు దేవుణ్ణి చూడాలని వుంటే, నిన్ను నీవు తెలుసుకోవడం ఒక్కటే మార్గం.
 
పరులు మీకు చేసిన అపకారమును, పరులకు మీరు అందించిన ఉపకారము సంపూర్ణముగా మరిచిపోవాలి. ఫలాపేక్ష లేని సేవయే పవిత్రమైనది. 
 
నిందించేవాడు ఇతరుల మురికిని తన జిహ్వతో శుభ్రపరుస్తాడు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మనసులకు కలిగే భావాలు, స్పందనలు ఆధ్యాత్మిక చింతనలో భాగమే.

అన్నీ చూడండి

SATకు ఎంపికైన ఏకైక బాలిక.. వడ్రంగి కుమార్తె అదరగొట్టింది..

ఆస్తి వివాదం.. అత్తను కూరగాయలు కోసే కత్తితో హత్య చేసిన కోడలు

ఢిల్లీని వణికిస్తున్న కాక్రోచ్ పార్టీ : మెట్రో స్టేషన్లు మూసివేత

నీట్ పేపర్ లీక్.. ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు.. ప్రధాని మోదీ

కారు-బైక్ ఢీ, ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు, వీడియో

అన్నీ చూడండి

తిరుమల 7వ మైలు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. అలా కనిపెట్టేశారు..

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

తర్వాతి కథనం
Show comments