అలాంటివారు ఎన్నటికీ ఏదీ సాధించలేరు... స్వామి వివేకానంద

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 2 ఆగస్టు 2019 (21:15 IST)
1. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్ధం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.
 
2. అసూయనూ, తలబిరుసును విడనాడండి. పర హితార్దమై సమిష్టిగా కృషి చేయడం అలవరుచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది.
 
3. నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది. స్వార్దం లేశమైనా లేని వ్యక్తే పరమానందాన్ని పొందేది.
 
4. మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పులు ద్వారా మనమే పరిణితిని పొందుతాము.
 
5. ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉన్న వ్యక్తి వెయ్యి పొరపాట్లు చేస్తే, ఏ ఆదర్శము లేనివాడు యాభైవేల పొరపాట్లు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది. 

అన్నీ చూడండి

చీర కొనివ్వాలని ప్రెషర్ కుక్కర్‌తో భర్త తలపై కొట్టిన భార్య... ఏమైందంటే?

అమ్మాయిల దుస్తులు చించేస్తారా? కేంద్రంపై విరుచుకుపడిన అఖిలేష్

Narendra Modi, ప్రధాని మోడీ టైంపాస్ చేసే సమయం 2 నిమిషాలే, ప్రపంచంలో హిందుస్థాన్ శక్తి

గోదావరి పుష్కరాలు.. మునికుడలి మోడల్ సక్సెస్.. పవన్ కల్యాణ్

ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు విచారణ షీ టీమ్స్‌కు బదిలీ

అన్నీ చూడండి

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

తర్వాతి కథనం
Show comments