సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 మే 2019 (22:04 IST)

జీవితంలో ధనం కోల్పోతే....

1. దేనికీ భయపడద్దు. భయపడిన మరుక్షణం ఎందుకు పనికిరాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దుఃఖానికి మూలకారణం భయమే. నిర్భయమే మనకు స్వర్గాన్ని ప్రసాదించగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం.
 
2. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దానిని పొందే ఫలితాల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి.
 
3. నిన్నటి గురించి మథనపడకుండా రేపటి గురించి ఆలోచించగలిగిన వ్యక్తికి విజయసోపానాలు అందినట్లే.
 
4. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు... కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే.
 
5. నిరంతంరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది.