అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 7న గరుడ సేవ

అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మే

Written By Selvi
Updated: శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (17:24 IST)
అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
 
ఈ ఉత్సవాల్లో భాగంగా 3న శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్‌ 7న శ్రీవారికి గరుడవాహన సేవ నిర్వహిస్తామని టీటీడీ ఈవో చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏడు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతామని ఈవో తెలిపారు.

అన్నీ చూడండి

ఇండిగో విమానంలో ఏసీ ఫెయిల్ - ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు (వీడియో)

శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు రూ.1 కోటి విరాళం

COVID-19: 13 ఏళ్ల బాలికకు విజయవాడలో కోవిడ్

కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి కేజీ బంగారం మాయం చేశారు.. ఎక్కడ?

Ganja : గంజాయి మత్తు.. టైర్ లేని రిమ్ రోడ్డును రాసుకుంటూ...

అన్నీ చూడండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు

తర్వాతి కథనం
Show comments