Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తితిదే ఈఓ, జెఈఓ ఆకస్మిక తనిఖీలు

Written By ttdj
Updated: శనివారం, 11 జూన్ 2016 (16:24 IST)
తిరుమలలో తితిదే ఈఓ సాంబశివరావు, జెఈఓ శ్రీనివాసరాజులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సర్వదర్శనం క్యూలైన్ల నుంచి కంపార్టుమెంట్లలోకి వెళ్ళే నారాయణగిరి క్యూలైన్లతో పాటు మరికొన్ని లైన్లను వీరు పరిశీలించారు. భక్తులతో స్వయంగా మాట్లాడిన ఈఓ వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. క్యూలైన్లలోకి వెళ్లేటప్పుడు శ్రీవారి సేవకులతో పాటు తితిదే సిబ్బంది మర్యాదపూర్వకంగా మజ్జిగ, నీటిని పంపిణీ చేస్తున్నట్లు భక్తులు ఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు.
 
నారాయణగిరి వద్ద భక్తులు ఎక్కువగా క్యూలైన్లలో ఉండటంతో వారిని వెంటనే కంపార్టుమెంట్లలోకి తరలించే ప్రయత్నం చేయాలని అధికారులను ఈఓ ఆదేశించారు. రద్దీ సమయాల్లో కూడా భక్తులను త్వరితగతిన దర్సన భాగ్యం కల్పిస్తున్నామని ఈఓ సాంబశివరావు మీడియాకు తెలిపారు. 

అన్నీ చూడండి

ప్రాంతీయ భారతీయ వంటకాలతో హైదరాబాద్ రూఫ్‌టాప్ రెస్టో-బార్ వాయు ప్రారంభం

అంతర్జాతీయ హ్యాపీ పెట్స్ డే: వేడుకగా నిర్వహించిన సికింద్రాబాద్, బేగంపేట్‌లోని జిగ్లీ పెట్ కేర్

ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా... మాల మహానాడు నేతపై టీడీపీ ఎమ్మెల్యే ఫేర్ (వీడియో)

నా కుమార్తెకు ప్రధాని మోడీ కొత్త జీవితాన్ని ప్రసాదించారు

అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు ప్రారంభం - పోటెత్తిన భక్తులు

అన్నీ చూడండి

03-08-2026 సోమవారం ఫలితాలు - అప్రమత్తంగా ఉండాలి.. భేషజాలకు పోవద్దు...

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

01-08-2026 శనివారం ఫలితాలు - మీ నమ్మకం వమ్ముకాదు...

తర్వాతి కథనం
Show comments