బుధవారం, 22 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Selvi
Last Updated :
బుధవారం, 23 జులై 2014 (10:45 IST)
స్వదేశీ మార్కెట్లో నేటి విదేశీ కరెన్సీ రేట్లు
విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.56.01, అమ్మకపు రేటు రూ.64.45
జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.55.20, అమ్మకపు రేటు రూ.63.50
బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.95.65 అమ్మకపు రేటు రూ.110.10
కువైట్ దీనార్ కొనుగోలు రేటు (థామస్ కుక్) రూ.198.30 అమ్మకపు రేటు రూ.228.30
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు
ఇప్పుడు ఐటీ ఫీల్డ్ ఎలా వున్నదో వేరే చెప్పక్కర్లేదు. ఐతే ఆ పరిశ్రమలో ఉద్యోగాలను వదిలేసి హీరోయిన్లుగా మారిన వారు వున్నారు. వారిలో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న కయదు లోహార్ కాంసెట్రిక్స్ కంపెనీలో ఐటీ జాబ్ వదిలేసి సినీ హీరోయినుగా అరంగేట్రం చేసింది. అలాగే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసేది. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. మరో టాప్ హీరోయిన్ శ్రీనిధి షెట్టి కూడా ఐటీ జాబ్ వదిలేసి సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని టాప్ స్టార్ అయ్యింది. ఇలా ఐటీ ఇండస్ట్రీని వదిలేసి వెండితెరపై హీరోయిన్లుగా రాణిస్తున్నారు వీరంతా.
Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !
రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ గురించి స్వయంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పెద్ది సెట్స్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుజ్జిబాబు ఓ ఫొటో షేర్ చేశారు. మరో 6 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ జూన్‌లో గ్రాండ్ రిలీజ్ కాబోతుందని వెల్లడించారు. నిమ్మశివన్న, జాన్వీకపూర్ నటిస్తున్న ఇతర నటీనటులు.
Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్
వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన & దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రని రంగరాజన్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం
ముగ్గురు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కలయిక ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. కరుణాకరన్ తనదైన శైలిలో సాఫ్ట్, ఎమోషనల్ లవ్ స్టోరీని అందిస్తుండగా, దర్శకుడు అనుదీప్ కెవీ తన యూనిక్ క్విర్కీ హ్యూమర్, షార్ఫ్ స్టైల్ డైలాగ్స్‌తో కథకు న్యూ కలర్ తెస్తున్నారు. ఆయన డైలాగ్ రైటర్‌గా పనిచేయడం ఫన్ ఫ్రెష్ నెస్ మరింత పెరగనుంది.
Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా జాయిన్ అవుతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ తన యూనిక్ క్విర్కీ స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్‌గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్
తాజాగా ఆడిన పిండి లేదా మసాలాల సువాసన కేవలం ఆహారానికి సంబంధించినది మాత్రమే కాదు. అది, పదార్థాలు స్వచ్ఛంగా ఉండి, తయారీ ప్రక్రియలు నెమ్మదిగా సాగి, రుచి విషయంలో ఎప్పుడూ రాజీ పడని ఒకప్పటి జ్ఞాపకం. వంటగదులు వేగం, సౌలభ్యం కోసం ఆధునికతను సంతరించుకోవడంతో, ఆ అనుభవం రోజువారీ జీవితం నుండి నిశ్శబ్దంగా కనుమరుగైంది. 35 సంవత్సరాలకు పైగా తయారీ నైపుణ్యం కలిగిన సాఫ్టెల్, ఆధునిక గృహావసరాలను దృష్టిలో ఉంచుకుని, ఆ అనుభవాన్ని తిరిగి తీసుకువస్తోంది.