శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జనవరి 2024 (10:54 IST)

హైదరాబాదులో రూ.41.44 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

heroin
సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు రూ.41.44 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు.
 
ప్రయాణీకుల ప్రొఫైల్ ఆధారంగా, హైదరాబాద్ కస్టమ్స్ జనవరి 20న సింగపూర్ నుండి వస్తున్న ఒక ప్రయాణికుడిని అడ్డగించగా, డాక్యుమెంట్ హోల్డర్- ట్రాలీ బ్యాగ్ పక్క గోడలలో హెరాయిన్ దాచిపెట్టినట్లు హైదరాబాద్ కస్టమ్స్ అధికారి ఒకరు తెలిపారు.