గురువారం, 27 నవంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
తెలంగాణ వార్తలు
Written By
ఐవీఆర్
Last Modified:
మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (23:03 IST)
తెలంగాణలో రూ. 500 నోట్ల కోట్ల అవినీతి అనకొండ, పట్టేసిన ఏసిబి (video)
:
టాలీవుడ్ లేటెస్ట్
Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?
ఎస్.ఎస్. రాజమౌళి వారణాసి చిత్రం కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం టాలీవుడ్లో వైరల్ అవుతోంది. మహేష్ బాబు పాత్ర చిన్ననాటి వెర్షన్‌ను జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ రామ్ పోషించనున్నాడని తెలుస్తోంది. భార్గవ్ ఈ పాత్రకు సరిపోతాడని.. అతనిలో మహేష్ బాబుతో స్వల్ప పోలికలు వుండటంతో ఈ పాత్రను భార్గవ్‌ని ఎంచుకున్నట్లు చిత్ర నిర్మాణ వర్గాల సమాచారం.
ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ
98వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో పోటీకి మహావతార్ నరసింహ అధికారికంగా అర్హత సాధించింది. దీంతో భారతీయ యానిమేషన్ మూవీ చారిత్రాత్మక పురోగతిని సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు జూటోపియా 2, ది బ్యాడ్ గైస్ 2, చైన్సా మ్యాన్: ది మూవీ - రెజ్ ఆర్క్, డెమన్ స్లేయర్: ఇన్ఫినిటీ కాజిల్, కెపాప్ డెమన్ హంటర్స్ వంటి అంతర్జాతీయ పోటీదారులలో ఒకటిగా నిలిచింది. పురాతన హిందూ పురాణాల నుండి తీసుకోబడిన ఈ చిత్రం విష్ణువు నాల్గవ అవతారమైన నరసింహ కథను తెరకెక్కించింది.
Anupama: అనుపమ పరమేశ్వరన్ యాక్షన్ కామెడీ ది పెట్ డిటెక్టివ్ జీ 5లో
ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 ఎప్పటిప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా మరో డిజిటల్ ప్రీమియర్‌తో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. అదే ‘ది పెట్ డిటెక్టివ్’. నవంబర్ 28 నుంచి జీ 5లో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రణీష్ విజయన్ దీన్ని తెరకెక్కించారు. ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించటంతో పాటు నిర్మాతగానూ తొలి అడుగు వేశారు. ఇంకా ఈ చిత్రంలో వినాయకన్, వినయ్ ఫార్ట్, అనుపమ పరమేశ్వరన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ ఇతక పాత్రల్లో నటించారు.
Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్
వరుస బ్లాక్బస్టర్ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో హిస్టారికల్ ఎపిక్ #NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు
డయాబెటిస్. షుగర్ వ్యాధిని వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..
బరువును సులభంగా తగ్గించాలనుకునే మహిళలు పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. బరువు తగ్గడానికి పుదీనా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఒబిసిటీ ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న సమస్యగా మారుతోంది. ముఖ్యంగా మహిళలను ఈ సమస్య వేధిస్తుంది. గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోవడం.. ఇంటి పని చేసినా సరైన వ్యాయామం లేకపోవడం ద్వారా మహిళల్లో బరువు పెరుగుదల తప్పట్లేదు. ఇందుకు జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువు కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు.
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...
హైదరాబాద్: అత్యంత ప్రమాదకరమైన , వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ భారతదేశంలో ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధి సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడుతుందని, చికిత్స ఎంపికలు సంవత్సరాలుగా పెద్దగా మెరుగుపడలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు ఐదేళ్ల మనుగడ రేటు కేవలం 3 శాతం మాత్రమేనని, ఇది అన్ని రకాల క్యాన్సర్లతో పోల్చినప్పుడు అత్యల్పమని అపోలో హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘద్యల్పాటిల్ అన్నారు.
పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు
ప్రాణాంతకమై పెద్ద పేగు కేన్సర్‌ను మన వంటింట్లో లభించే తోక మిరియాలు ఎంతగానో పని చేస్తాయని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. పిప్పళ్లలో (తోక మిరియాలు) సహజంగా లభించే పిప్లార్టైన్ (పైపర్ లాంగమీన్) అనే రసాయనానికి కేన్సర్ కణాలను సమర్ధంగా నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్సంగ్
శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సాధారణ ఇమేజింగ్ కోసం తన సూపర్-ప్రీమియం, నెక్స్ట్-జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు, అత్యుత్తమ ఇమేజ్ క్లారిటీ, వైద్యుడి సౌకర్యం, సామర్థ్యంపై దృష్టి సారించిన ఎర్గోనామిక్ డిజైన్‌ను కలపడం ద్వారా సాధారణ ఇమేజింగ్‌లో R20 ఒక పెద్ద ముందడుగుని సూచిస్తుంది. శామ్సంగ్ యొక్క అత్యాధునిక క్రిస్టల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమైన R20, సాధారణ ఇమేజింగ్ అప్లికేషన్ల విస్తృత శ్రేణిలో అద్భుతమైన చిత్ర ఏకరూపత, రిజల్యూషన్, లోతైన వివరాలను అందిస్తుంది.