గురువారం, 6 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 నవంబరు 2025 (21:29 IST)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

Crime
Crime
హైదరాబాద్ నగరం, నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది.

బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్, మరో వ్యక్తి కలిసి రోషన్‌పై కత్తితో దాడి చేశారు. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనలో తీవ్ర గాయాలైన రోషన్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రక్తపు మడుగులో ఉన్న రోషన్‌ను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.