బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

2025 సంవత్సరానికిగాను సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కారు

holiday list
వచ్చే 2025 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినాలను ప్రకటించింది. వీటిలో 27 సాధారణ సెలవులు కాగా, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవుల్లో భాగంగా, నూతన సంవత్సరమైన జనవరి ఒకటో తేదీని సెలవుగా ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీ రెండో శనివారం పనిదినంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోని సెలవులు ఇవే..