Hyderabad హైదరాబాదులో ఓ జవాన్ ఓ చిన్నారి ప్రాణాలు కాపాడారు. తల్లి ఫోనులో మాట్లాడుతుండగా బిడ్డ రోడ్డుపైకి వెళ్లింది. వీడియోలో రోడ్డుపై ఓ మహిళ నిల్చుంది. పక్కనే వున్న బిడ్డ రోడ్డుపైకి వచ్చేసింది. రోడ్డుపై వెళ్తున్న ఆ బిడ్డను ఎక్కడ నుంచో వచ్చిన జవాన్ కాపాడాడు. అంతటితో ఆగలేదు. బిడ్డకు తల్లి అయిన మహిళతో వాగ్వివాదానికి దిగాడు. ఇంకా సెల్ ఫోన్‌ను నేలకేసి కొట్టాడు. ఫోనులో మాట్లాడుతూ...