ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (20:28 IST)

ఛత్రినాక పీఎస్ పరిధిలో మైనర్ బాలికపై వేధింపులు.. సైకిల్‌పై వెళ్తుంటే..?

minor girl
హైదరాబాద్ ఛత్రినాక పీఎస్ పరిధిలో మైనర్ బాలిక వేధింపులకు గురైంది. సైకిల్‌పై రోడ్డుపై వున్న మైనర్ బాలికను ఓ ఆకతాయి వేధించాడు. ఇంటి ముందు నిల్చుని.. బాలిక సైకిల్‌పై ఇంటి నుంచి దాటిన తర్వాత ఆమెను వేధించాడు. 
 
అంతవరకు గోడపై నిల్చుని వేచి వున్నాడు. ఉప్పుగూడలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనకు పాల్పడిన ఆకతాయికి దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.