తమిళనాట ప్రస్తుతం సెక్స్ స్వామిగా చెప్పుకుంటున్న నిత్యానంద- రంజితల కామకేళీ విలాసాలను చిత్రీకరించిన సీడీలు ఆయా సీడీ షాపుల్లో జంబో ప్యాకెట్లుగా అమ్ముతున్నారట. నిత్యానంద శృంగార రస దృశ్యాలకు ఆయా టీవీ ఛానళ్లు సెన్సార్ చేసి చూపించాయి. కానీ ఉన్నది ఉన్నట్లుగా తీసిన వీడియో తాలూకు దృశ్యాలను సీడీలు - వీడియోలలోకి ఎక్కించిన కొందరు వ్యాపారులు తమిళనాట సీడీల మార్కెట్లలో అమ్ముతున్నారట.