ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:03 IST)

అది కావాలంటే తన భర్తను అడగండంటున్న సన్నిలియోన్

సన్నీలియోన్.. బాలీవుడ్లో ఒక సంచలనం. ఆమె తెరపై కనబడితే చాలు ప్రేక్షకులు ఇక ఆగలేరు. ఆమె కోసం ఒక సినిమాను నాలుగైదు సార్లు చూసేస్తుంటారు. సన్నీలియోన్‌కు బాలీవుడ్లో అభిమానులు విపరీతంగా పెరిగిపోతున్నారట. అయితే సన్నీ మాత్రం తన పంథాలో తాను ముందుకు వెళుతోంది.
 
కానీ ఈ మధ్యకాలకంలో క్రేజీయెస్ట్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని అనే వ్యక్తి తాను తయారుచేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కోసం సీనియర్ నటుడు కబీర్ బేడీని ముఖ్య అతిథిగా పిలిచాడట. అయితే ఆయనకు సన్నిలియోన్ ఫోటో తెగ నచ్చిందట. ఆ తరువాత ఒక షూటింగ్‌లో సన్నీ కనిపిస్తే వెంటనే ఆమెతో మాటలు కలిపాడట.
 
అంతేకాకుండా ఫోన్ నెంబర్ కూడా అడిగారట. సన్నీ ఏం మాట్లాడకుండా తన భర్త నెంబర్ ఇచ్చి ఆయన్ను అడగండి... ఆ తరువాత మాట్లాడుదామని చెప్పిందట. ఇప్పుడు ఇదే బాలీవుడ్‌లో తెగ హాట్ టాపిక్‌గా మారుతోంది. సన్నీ ఫన్నీ కోసం అలా చేసిందని కొంతమంది అనుకుంటే మరికొంతమంది మాత్రం సన్నీలియోన్‌కు ఇలాంటి గొడవలు ఎక్కువైపోయి ఉంటాయి కాబట్టి అలా ప్రవర్తించి ఉంటారని చెప్పుకుంటున్నారట.