సోమవారం, 21 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 ఏప్రియల్ 2025 (17:08 IST)

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

Disha Patani
Disha Patani
స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఆరెంజ్ చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆరెంజ్ చీరలో దిశా స్టన్నింగ్ ఫొజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆరెంజ్ చీరలో ఫిదా చేసింది. క్లీవేజ్ నెక్ లైన్, మ్యాచింగ్ జ్యూవెలరీ, నాభీ అందాలతో దిశా కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేస్తోంది. 
Disha Patani
Disha Patani
 
ప్రభాస్ సరసన 'కల్కి' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది దిశా పటానీ. సినిమాల్లో తక్కువగా కనిపించినా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలతో మెప్పిస్తోంది. 
Disha Patani
Disha Patani
 
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 61 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.