బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 ఏప్రియల్ 2022 (16:34 IST)

అది చూసి చాలా ఎగ్జయిట్ అయ్యా: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet singh
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అజయ్ దేవగణ్ తో నటించిన రన్ వే 34 చిత్రంలో ఆ సీన్ చూసి తను చాలా ఎగ్జయిట్ అయ్యిందట. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.

 
ఈ చిత్రంలో తన పాత్ర ఆకట్టుకునేదిగా వుంటుందని చెప్పింది. పెర్ఫార్మెన్సును చూపించగల పాత్రను తనకు ఇచ్చినందుకు దర్శకనిర్మాతలు థ్యాంక్స్ చెప్పిన ఈ భామ ట్రెయిలర్‌తో పాటు తన తాజా ఫోటోలను కూడా షేర్ చేసింది.