శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (17:19 IST)

స‌ముద్రం ఒడ్డున రకుల్ ప్రీత్ అందాలు

Rakul Preet
న‌టిగా తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఖాళీ దొరికితే స‌ముద్ర బీచ్‌కు వెళుతోంది. తాజాగా ఓ బీచ్‌లో త‌న అందాల‌ని ఇలా ఆర‌బోసింది. ఉద‌యం యోగ, వ్యాయామం త‌ర్వాత స్విమ్మింగ్ త‌ప్ప‌నిసరిగా చేసే ర‌కుల్ వీలుచిక్కిన బీచ్‌కు వెళ్ళ‌డం త‌న‌కు ఇష్ట‌మ‌ని పేర్కొంటోంది.  లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’  సినిమాల్లో న‌టించిన ర‌కుల్  `కొండపొలం` సినిమాలో డీ గ్లామ‌ర్ రోల్ చేసింది. తాజాగా ఇప్పుడు ఆమెకు అవ‌కాశాలు తెలుగులో త‌గ్గాయి. కొత్త‌త‌రం వ‌చ్చేసింది.
 
రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానితో కలిసి హాలిడేలో ఉంది.  బిజీ లైఫ్‌లో ఒకరితో ఒకరు గడపడానికి సమయం లేకుండా పోతోంది. అందుకే ఇటీవల ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించుకున్నారు. దే దే ప్యార్ దే దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు వీరునగరానికి వచ్చారు.