గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 6 డిశెంబరు 2021 (17:08 IST)

వాటర్ బేబీ అంటూ బికినీతో ఫోటోను షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ శీతాకాలంలో జలకాలాటలు ఆడుతోంది. సూర్యుడి అలా కనిపిస్తుండగా బ్లూ బికినీలో ఇన్నర్ వాటర్ బేబీ అంటూ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన ఫోటోలను పోస్ట్ చేసింది.
 
మన జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి అంటూ రకుల్ #waterbaby, #throwback అనే హ్యాష్‌ట్యాగ్‌లతో తన ఫోటోతో జత చేసింది. హైదరాబాద్ సిటీలో రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. తన అభిమానులను ఫిట్‌నెస్‌ని తీసుకోవడానికి స్పూర్తిగా ఉంచడానికి ఆమె పని చేస్తున్న వీడియోలను కూడా పంచుకున్నది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)