శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (18:37 IST)

ఆ ముగ్గురితో జిస్మ్-3లో సన్నిలియోన్ రొమాన్స్...

పోర్న్ కమ్ హీరోయిన్ సన్నీలియోన్ జిస్మ్ 3కి రెడీ అవుతోంది. 2012లో జిస్మ్ సిరీస్ బాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌లో పార్ట్ 3 తెరకెక్కనుందని బిటౌన్ వర్గాల సమాచారం. జిస

పోర్న్ కమ్ హీరోయిన్ సన్నీలియోన్ జిస్మ్ 3కి రెడీ అవుతోంది. 2012లో జిస్మ్ సిరీస్ బాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌లో పార్ట్ 3 తెరకెక్కనుందని బిటౌన్ వర్గాల సమాచారం.

జిస్మ్‌లో బిపాసా బసు జాన్ అబ్రహాంతో రొమాన్స్ చేయగా, జిస్మ్ 2లో ఇండో- కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ కొత్త క్రేజ్ కొట్టేసింది. ఇదే తరహాలో జిస్మ్-3లోనూ అందాల ఆరబోతకు సన్నీ సిద్ధమంటోంది.
 
ఈ చిత్రంలో ముగ్గురు హంక్స్‌తో అమ్మడు రొమాన్స్ చేస్తుందట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో జిస్మ్-3 వున్నట్లు సమాచారం. నటీనటుల ఎంపిక కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. కొన్ని వారాల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పూజా భట్ దర్శకత్వం వహిస్తారు.