కాజల్ ఐటెం గర్ల్... ఎందుకంటే శ్రమ తక్కువ డబ్బులెక్కువట

Kajal Agarwal
Eswar| Last Modified గురువారం, 10 జులై 2014 (20:20 IST)
ఐటంగర్ల్ జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ రాబోతుందా...? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఇప్పటికే మహేష్ బాబు ఆగడు సినిమాలో ఐటం గర్ల్‌గా శృతి హాసన్ మారడంతో అనేక మంది స్టార్ భామలు ఈ రూటులో వస్తున్నట్టు సమాచారం.

రెమ్యునేషన్‌లు రెచ్చగొట్టడంతో తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్‌కు అంజలి హీరోయిన్‌గా నటిస్తున్న గీతాంజలి సినిమాలో బంపర్ పారితోషికంతో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. శ్రమ తక్కువ రెమ్యురేషన్ ఎక్కువ ఉండటంతో కాజల్ ఓకే అన్నట్లు ఫిల్మ్ నగర్ వార్తదీనిపై మరింత చదవండి :