మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (12:24 IST)

ఎన్టీఆర్ కాదు.. నాగశౌర్య అంటేనే ఇష్టం.. లక్ష్మీ ప్రణతి

ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కనుంది. జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ ప్రణతిని వివాహం తర్వాత ఎన్టీఆర్ బిజినెస్, సినిమాల సంగతి కూడా దగ్గరుండి చూసుకుంటోందట. అయితే లక్ష్మీ ప్రణతికి హీరో ఎన్టీఆర్‌ కంటే..  వేరే హీరో అంటే ఇష్టమట. 
 
ఇక ఆ హీరో ఎవరో కాదు.. ఈ మధ్యనే పెళ్లి పీటలు ఎక్కిన యంగ్ హీరో నాగ శౌర్య. నాగ శౌర్య అంటే ప్రణతికి ఇష్టమట. ఆమెకు నాగశౌర్య ఫేవరేట్ హీరో అని తెలిసింది. నాగశౌర్య నటనకు లక్ష్మీ ప్రణతి ఫిదా అయ్యిందట. ఇంట్లో స్టార్ హీరోను పెట్టుకుని ఇలా యంగ్ హీరో అంటే ఇష్టమా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.