బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (17:30 IST)

చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్‌.. ట్రెండ్ అవుతున్న సమంత

Samantha
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్‌తో సమంత పేరు నెట్టింట ట్రెండింగ్‌లో మారింది. వీరి ఎంగేజ్‌మెంట్ పిక్స్‌ను అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానించేందుకు హ్యాపీగా వున్నట్లు తెలిపారు. 
 
సమంత హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. సమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్యకు పరిచయం ఏర్పడిందనే ఓ రూమర్ ఉంది. సమంతతో విడాకులకు శోభిత ఓ కారణం అని కూడా ప్రచారం జరిగింది. 
nagachaitanya
nagachaitanya
 
ఇకపోతే.. శోభిత తెలుగు అమ్మాయి. ఆమెది గుంటూరు జిల్లా తెనాలి. 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం శోభిత వెలుగులోకి వచ్చారు. 

Naga Chaitanya
Naga Chaitanya