శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జులై 2024 (18:44 IST)

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

pooja hegde
pooja hegde
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌తో మరోసారి తన అభిమానులను మంత్రముగ్దులను చేసింది. ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో చక్కదనం చూపుతుంది. చీరకు ఎంబ్రాయిడరీ అందాన్ని మరింత జోడిస్తోంది. అలాగే మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ మొత్తం రూపాన్ని హైలైట్ చేసింది.  
pooja hegde
pooja hegde
 
అలాగే పూజా హెగ్డే యాక్సెసరీల ఎంపిక తప్పుపట్టలేనంతగా వున్నాయి. ఆకుపచ్చ హారము, చెవిపోగులు చీర అందానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పూజా సొగసైన ఎత్తైన బన్ హెయిర్‌స్టైల్ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

pooja hegde
pooja hegde