బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 14 అక్టోబరు 2017 (20:13 IST)

అవకాశం కోసం ఆ యువహీరోకు ఫోన్ చేస్తున్న హీరోయిన్...

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగులో వరుణ్‌ తేజ్‌తో నటించిన హీరోయిన్ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మద్యప్రదేశ్‌లో పుట్టిన ఈ భామ వోణిలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. అయినా తెలుగు రాదు. అందుకే జైస్వాల్‌కు అవకాశాలు లేకుండా పోయాయి

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగులో వరుణ్‌ తేజ్‌తో నటించిన హీరోయిన్ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మద్యప్రదేశ్‌లో పుట్టిన ఈ భామ వోణిలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. అయినా తెలుగు రాదు. అందుకే జైస్వాల్‌కు అవకాశాలు లేకుండా పోయాయి. తెలుగులో కన్నా హిందీ, తమిళ భాషల్లోనే ప్రగ్యా జైస్వాల్ ఎక్కువగా నటించారు.
 
కానీ ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు లేవు. ఆమె మాత్రం తమ స్నేహితులకు, బంధువులకు మాత్రం తను తెలుగు భాషలో అస్సలు నటించను. తెలుగు భాషలో నటించే చిత్రాలు హిట్ కావడం లేదని చెబుతోందట. నిజానికి ఈమె అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు లేరు. కానీ ఈ మధ్య కాలంలో ఓ యువ హీరోకు తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందిగా పదేపదే అడుగుతుందట. మరి ప్రగ్యా జైస్వాల్ ప్రయత్నం సక్సెస్ అవుతుందేమో చూడాలి.