శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (14:58 IST)

కాజల్ అగర్వాల్ కౌగిలిలో నలిగిపోతున్న రాజకీయ నేత.. ఎవరు?

సినీ నటి కాజల్ అగర్వాల్ ఓ రాజకీయ నేతలను తన కౌగిలిలో బంధించింది. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అదృష్టాన్ని దక్కించుకున్న నేత ఎవరన్న అంశంపై సర్వత్రా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

సినీ నటి కాజల్ అగర్వాల్ ఓ రాజకీయ నేతలను తన కౌగిలిలో బంధించింది. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అదృష్టాన్ని దక్కించుకున్న నేత ఎవరన్న అంశంపై సర్వత్రా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
కాజల్ అగర్వాల్ పెళ్లి కుమార్తెగా ముస్తాబై రాజకీయ నేతను కౌగిలించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోను సోమవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పైగా, ఆ ఫోటో కింద కమింగ్ సూన్ అంటూ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు? అన్నదానిపై ఇపుడు చర్చ సాగుతోంది. 
 
నిజానికి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రానా నటిస్తున్న ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రానా రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. ఆ సినిమాలో రానాకు జతగా నటిస్తున్న కాజల్... రానాను తన కౌగిలిలో బంధించిన ఫోటో అది పలువురు పేర్కొంటున్నారు.