గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (12:12 IST)

శ్రుతి హాసన్ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ తో యూత్ ను అలరిస్తోంది

Shruti Haasan look
Shruti Haasan look
మల్టీ టాలెంటెడ్ నటిగా పేరుతెచ్చుకున్న శ్రుతి హాసన్, హాయ్ నాన్న సినిమాలో ఐటెంసాంగ్ లోనూ అలరించింది. సింగర్, యాక్టర్, డాన్సర్ అయిన శ్రుతి హాసన్ తాజాగా సలార్ సినిమాలో టీచర్ గా నటించింది. సీక్వెల్ లోనూ ఆమె పాత్ర వుండనుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే శ్రుతి హాసన్ ఈసారి ఫుల్ గ్రీన్ డ్రెస్ తో నెటిజన్లను అలరించింది. 
 
ఎప్పుడూ హాట్ ఫొటోలతో అలరించే శ్రుతి హాసన్ లేటెస్ట్ గా ట్రెడిషన్ లుక్ లో అలరించింది. గ్రీస్ డ్రెస్ లో వున్నా కనిపించి కనిపించని ఎద సోగయాలతో యూత్ ను అలరించింది. ఓ యాడ్ షూట్ లో బాగంగా ఇలా కనిపించిందని తెలుస్తోంది. ఇక సినిమా పరంగా చూస్తే, ప్రస్తుతం అడవి శేష్ సరసన డెకాయిట్ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఈమె పాత్ర చాలా గ్లామరస్ గా వుండనుంది.