మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (13:32 IST)

నటుడు అలీ పుట్టినరోజు.. సౌందర్య అంటే ఇష్టం..

Ali
Ali
నటుడు అలీ పుట్టినరోజు
రియల్ నేమ్ : మహ్మద్ అలీ బాషా 
వయస్సు : 53 సంవత్సరాలు  (2022)
వృత్తి: కమెడియన్ 
పుట్టినరోజు - అక్టోబర్ 10, 1986
రాశి - తులారాశి 
స్వస్థలం - రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ 
బరువు - 60కేజీలు 
 
భార్య- జుబేదా సుల్తానా బేగమ్
కుమారుడు - మొహమ్మద్ అబ్ధులాల్లో సుబాన్ 
కుమార్తె - మొహమ్మద్ ఫాతిమా రామీజున్, జువేరియా మీథి, 
తల్లిపేరు - జైతూన్ బీబీ (గృహిణి)
సోదరుడు - ఖయ్యూమ్ (నటుడు)
అలవాట్లు - ట్రావెలింగ్ 
 
నచ్చిన రంగు - తెలుపు, నీలిరంగు 
నచ్చిన నటుడు - పవన్ కల్యాణ్ 
నచ్చిన నటీమణి - సౌందర్య 
నచ్చిన ఆహారం - బిర్యానీ 
నచ్చిన మూవీ - ఖుషీ 
ఫేవరేట్ సంగీత దర్శకుడు- మణిశర్మ 
దర్శకుడు - త్రివిక్రమ్ 
 
అలీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు 
హాస్యనటుడు, నటుడు, టీవీ యాంకర్ అయిన అలీ 1000కి పైగా సినిమాల్లో నటించాడు. తమిళం, తెలుగు, హిందీ సినిమాలు ఈయన ఖాతాలో వున్నాయి. ఇప్పటివరకు అలీ రెండు నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు (సౌత్) సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అలీతో సరదాగా అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
 
తొలి సినిమా : నిండు నూరేళ్లు 1979 (కె. రాఘవేంద్రరావు)