శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (13:08 IST)

చికాగో వ్యభిచార దందాలో హీరోయిన్లందరూ ఉన్నారు : తమ్మారెడ్డి భరద్వాజ్ (Video)

చికాగో వ్యభిచార దందాలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరోయిన్లుతో పాటు ఇండస్ట్రీ వారందరూ ఉన్నారని సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాపై

చికాగో వ్యభిచార దందాలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరోయిన్లుతో పాటు ఇండస్ట్రీ వారందరూ ఉన్నారని సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాపై ఆయన ఘాటైన విమర్శలు చేశారు.
 
విదేశాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు రావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా ఫోన్ కాల్ వస్తే హీరోయిన్లు లేదా సహ నటీమణులు ఫోన్లు తీయరనీ, కానీ, ముక్కూ మొహం తెలియని వారు ఫోన్ చేస్తే అటెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను మీరూ ఓసారి తిలకించండి.