సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:52 IST)

ఇటలీ కాక్ టైల్ పార్టీలో అల్లు అర్జున్, రామ్ చరణ్

Allu arju and family italy
Allu arjun family with varunjte wedding party
Allu arju and family italy
వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ సందర్భంగా కాక్ టైల్ పార్టీ నిన్న రాత్రి  ఇటలీలోని బోర్గో శాన్ ఫెలిస్‌ లో స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, ఉపాసన, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ తో పాటు మెగా యూత్ హీరోలు హాజరయ్యారు. ఈ ఫొటోలను  షోసల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
Allu arjun family with varunjte wedding party
Allu arjun family with varunjte wedding party
నిన్న ప్రీవెడ్డింగ్‌ పార్టీ ఇటలీలో జరిగింది. పెండ్లికి జరగాల్సిన ఇతర ఆచారాలు ఈరోజు ప్రారంభమవుతాయి. నవంబర్‌ 1న ఇటలీలో వివాహం జరుగనుంది అనంతరం హైదరాబాద్‌లో నవంబర్‌ 5న మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెక్షన్‌ సెంటర్‌లో ఫిలిం ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో రిసెప్షన్‌ జరగనున్నది.