బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (10:46 IST)

సెలెబ్రిటీలకు తక్కువేం కాదంటోన్న స్నేహారెడ్డి.. లుక్ అదుర్స్

Sneha Reddy
Sneha Reddy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన తాజా ఫోటోషూట్‌లో అదరగొట్టింది. బంగారు రంగు దుస్తులతో అదరగొట్టింది. స్లీవ్‌ లెస్ క్రాప్ టాప్‌లో స్నేహ లుక్స్ అదిరాయి. మ్యాచింగ్ లెదర్ స్కర్ట్ సమిష్టికి అంచుని జోడించి, ఆకర్షణీయంగా, బోల్డ్‌గా కనిపించింది. 
 
ఇంకా డైమండ్ చెవిపోగులు మెరుపును జోడించాయి. అలాగే ఓపెన్ హెయిర్, బోల్డ్ రెడ్ లిప్‌స్టిక్‌తో నిగనిగలాడే మేకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
Sneha Reddy
Sneha Reddy
 
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. స్నేహా ఈ డిజైన‌ర్ లుక్‌లో చాలా అందంగా ఉన్నారంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. సెల‌బ్రిటీలకు, మోడల్స్‌కు తానేం తక్కువ కాదంటూ స్నేహా రెడ్డి పోస్టు చేసిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.