సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (18:41 IST)

జూనియర్ ఎన్టీఆర్‌పై అల్లు శిరీష్ స్పెషల్ పోస్ట్

Allu Sirish
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇష్టపడతారు. ఎన్టీఆర్ అంటే అభిమానులతో పాటు తోటి నటీనటులంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. 
 
చిన్నవారైనా, పెద్దవారైనా ఆయన పట్టించుకోరు. ఎన్టీఆర్ అందరితో కలిసి వెళ్తారు. అభిమానులతో కూడా అంతే ప్రేమగా ఉంటారు.
 
టాలీవుడ్ హీరోలందరితో ఎన్టీఆర్ ప్రేమలో ఉన్నాడు. అందరితోనూ సోదర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక మెగా ఫ్యామిలీతో ఎన్టీఆర్ అనుబంధం ప్రత్యేకం. 
 
మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఒకరినొకరు అన్నదమ్ములు అని పిలుచుకుంటూ, విష్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.