శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (14:44 IST)

నెక్స్ట్ మంత్ నా పెళ్లి.. యాంకర్ రష్మీ గౌతమ్

Rashmi gowtham, Sudheer marriage
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఇలా రెండిటిలో రష్మి హంగామా అదిరిపోతుంది. ఇక షోలో యాంకర్ల మీద పంచులు కామనే అది ఆడియెన్స్‌కి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో ఆటో రాం ప్రసాద్ టీం వేసిన స్కిట్‌లో రష్మి నీ పెళ్లెప్పుడు అనే డైలాగ్‌ని ఆమెపై టార్గెట్ చేశారు.
 
అయితే దీనికి ఆమె ఆన్సర్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ మంత్ నా పెళ్లి ఎలాగు నెక్స్ట్ మంత్ దసరా పండుగ ఉంది కదా అప్పుడు ఏదో ఒక షోలో తన పెళ్లి చేస్తారులే అంటూ రష్మి చెప్పింది. 
 
అంటే షో కోసం తప్ప నిజంగా ఇప్పుడప్పుడే రష్మికి పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని అర్ధమవుతుంది. ఇక సుధీర్ జబర్దస్త్ నుంచి ఎగ్జిట్ అయ్యాక రష్మి కొద్దిగా నిరుత్సాహ పడ్డదని చెప్పొచ్చు.