గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (11:59 IST)

అవును వారికి ఇది రెండో పెళ్లి.. సీరియల్ నటికి- నిర్మాతకు డుం డుం డుం

Mahalakshmi
Mahalakshmi
సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ తమిళ నిర్మాత అయిన రవిందర్ చంద్రశేఖర్‌ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి తిరుపతి వేదికైంది. తిరుపతిలో గురువారం ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
 
అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది ఇద్దరికీ కూడా రెండో పెళ్లి. ఇది వరకే వీళ్లిద్దరికీ పెళ్లిళ్లు జరిగి.. కొన్ని వ్యక్తిగత కారణాలతో వారి వారి భాగస్వామ్యులతో విడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఇలా పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.