సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (12:02 IST)

శ్రీముఖి, రవిల డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా వుందో వీడియోలో చూడండి

యాంకర్లు శ్రీముఖి, రవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ షోలో వీరిద్దరూ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కాలేజీ స్టూడెంట్, యువత మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తోంది. తాజాగా శ్రీముఖి,

యాంకర్లు శ్రీముఖి, రవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ షోలో వీరిద్దరూ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కాలేజీ స్టూడెంట్, యువత మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తోంది. తాజాగా శ్రీముఖి, రవి ప్రాక్టీస్ చేస్తున్న ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
 
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ సినిమాలోని హాలీ హాలీ పాటకు వీరిద్దరూ కాలు కదిపారు. శ్రీముఖి, రవి ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.